Sunday, November 8, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaనిజామాబాద్గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  • ప్రత్యేక అధికారి హనుమంతరావు

నిజామాబాద్, (ప్రభంజనం):

గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి కందకుర్తి పుష్కర ఘాట్‌ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, రహదారులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కందకుర్తిలో కొత్త పుష్కర ఘాట్ నిర్మాణాన్ని నీటిమట్టం తగ్గిన తర్వాత ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.