Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaకంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

  • ఫోన్ ద్వారా ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి
  • అధికారిక పనులపై ఢిల్లీలో ఉన్న సీఎం

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ శాసనసభ్యుడు నారాయణ శ్రీగణేష్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల నిమిత్తం దిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు టెలిఫోన్ ద్వారా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.