Thursday, August 27, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeసినిమాకిమ్స్ ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్

కిమ్స్ ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్

📰 Generate e-Paper Clip

  • భుజానికి శస్త్రచికిత్స, నేడు 8వారాల పాటు రెస్ట్

సినిమా డెస్క్( ప్రభంజనం ): భుజానికి గాయంతో కొన్ని రోజులుగా బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ కు నేడు ( బుధవారం )కిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరగనుంది. ఇందుకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటూ ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. స‌ర్జ‌రీ త‌ర్వాత 6-8 వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. భుజం నొప్పి కారణంగా ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న పలు సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.